Ugram లో Pawan Kalyan ప్రస్తావన.. Allari Naresh Fitting Reply | Telugu OneIndia

2023-02-22 8,109

Allari Naresh's intense cop avatar in ugram gives fans goosebumps | నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
#PawanKalyan
#Ugram
#Tollywood
#Nagachaitanya
#AllariNaresh
#VijayKanakaMedala